సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన రాజ్‌పుత్‌ | Rajpoot on fire, SRH lose 3 quick wickets | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన రాజ్‌పుత్‌

Apr 26 2018 8:40 PM | Updated on Apr 26 2018 8:40 PM

Rajpoot on fire, SRH lose 3 quick wickets - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 27 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లను కింగ్స్‌ పంజాబ్‌ పేసర్‌ అన్‌కిత్‌ రాజ్‌పుత్‌ సాధించి సన్‌రైజర్స్‌ కోలుకోలేని షాకిచ్చాడు.

తొలి ఓవర్‌లో కేన్‌ విలియమ్సన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన రాజ్‌పుత్‌..మూడో ఓవర్‌ రెండో బంతికి శిఖర్‌ ధావన్‌(11)ను ఔట్‌ చేశాడు. అన్‌కిత్‌ రాజ్‌పుత్‌ వేసిన ఐదో ఓవర్‌లో వృద్ధిమాన్‌ సాహా(6) కూడా పెవిలియన్‌ బాటపట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement