రహానే కెరీర్ బెస్ట్ ర్యాంక్! | Rahane rises to career-best rank among ICC Test batsmen | Sakshi
Sakshi News home page

రహానే కెరీర్ బెస్ట్ ర్యాంక్!

Aug 15 2016 7:09 PM | Updated on Sep 4 2017 9:24 AM

రహానే కెరీర్ బెస్ట్ ర్యాంక్!

రహానే కెరీర్ బెస్ట్ ర్యాంక్!

ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో రాణించిన భారత బ్యాట్స్మెన్ అజింక్య రహానే ఇంర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్లో దూసుకుపోయాడు

దుబాయ్: ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో రాణించిన భారత బ్యాట్స్మెన్ అజింక్య రహానే ఇంర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్లో దూసుకుపోయాడు . సోమవారం ఐసీసీ వెల్లడించిన ఆటగాళ్ల ర్యాంకుల జాబితాలో రహానే తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్‌తో సంయుక్తంగా 11వ ర్యాంకులో ఉన్న రహానే.. తాజా టెస్టు ర్యాంకుల్లో 8వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన యూనిస్ ఖాన్ మరోసారి టాప్ 5లో చోటు సంపాధించాడు. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్ట్ ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement