పంకజ్‌కు కోల్‌కతా ఓపెన్‌ టైటిల్‌ | Pankaj Kolkata Open title | Sakshi
Sakshi News home page

పంకజ్‌కు కోల్‌కతా ఓపెన్‌ టైటిల్‌

Jan 9 2017 12:23 AM | Updated on Sep 5 2017 12:45 AM

పంకజ్‌కు కోల్‌కతా ఓపెన్‌ టైటిల్‌

పంకజ్‌కు కోల్‌కతా ఓపెన్‌ టైటిల్‌

భారత క్యూ స్పోర్ట్స్‌ స్టార్‌ ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ కోల్‌కతా ఓపెన్‌ జాతీయ ఇన్విటేషనల్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా

కోల్‌కతా: భారత క్యూ స్పోర్ట్స్‌ స్టార్‌ ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ కోల్‌కతా ఓపెన్‌ జాతీయ ఇన్విటేషనల్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆదిత్య మెహతాతో ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్‌ 5–1 (75–56, 76–19, 87–47, 73–17, 0–101, 116–0) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement