సెమీఫైనల్లో పంకజ్‌ అద్వానీ | Pankaj Advani is in the semifinal | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో పంకజ్‌ అద్వానీ

Apr 28 2017 1:08 AM | Updated on Sep 5 2017 9:50 AM

భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అద్వానీ ఆసియా స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.

దోహా: భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అద్వానీ ఆసియా స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో పంకజ్‌ 58–52, 102–0, 12–60, 60–31, 56–20, 71–59 తేడాతో మహ్మద్‌ అల్‌ జోయ్‌కర్‌ (యూఏఈ)పై గెలుపొందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement