ప్రభుత్వం అనుమతిస్తేనే... | only with government support | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం అనుమతిస్తేనే...

May 23 2015 12:49 AM | Updated on Sep 3 2017 2:30 AM

భారత ప్రభుత్వం అనుమతిస్తేనే పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ పునరుద్ధరిస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు.

 భారత ప్రభుత్వం అనుమతిస్తేనే పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ పునరుద్ధరిస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. పాక్ బోర్డుతో పరిష్కరించుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నందున ఇప్పట్లో సిరీస్ జరగడం కష్టమేనని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement