23న సినీ తారల క్రికెట్ | On 23 film stars of cricket | Sakshi
Sakshi News home page

23న సినీ తారల క్రికెట్

Aug 6 2015 2:48 AM | Updated on Sep 3 2017 6:50 AM

23న సినీ తారల క్రికెట్

23న సినీ తారల క్రికెట్

వెండితెరపై వెలుగులు విరజిమ్మే తారలు ఈసారి క్రికెట్ మైదానంలో తళుక్కుమననున్నారు

 కాకతీయ కప్ కోసం తమిళ్, తెలుగు నటుల పోరు
 
 బంజారాహిల్స్: వెండితెరపై వెలుగులు విరజిమ్మే తారలు ఈసారి క్రికెట్ మైదానంలో తళుక్కుమననున్నారు. కాకతీయ కప్ కోసం తెలుగు, తమిళ నటుల మధ్య ఈ నెల 23న క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ట్రోఫీని తెలంగాణ క్రీడల మంత్రి పద్మారావు, రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. తమిళ జట్టుకు జీవా, తెలుగు జట్టుకు ఆకాశ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement