హరికృష్ణ ఓటమి | Norway Open international chess tournament:- Hari Krishna defeat in | Sakshi
Sakshi News home page

హరికృష్ణ ఓటమి

Apr 29 2016 12:57 AM | Updated on Sep 3 2017 10:58 PM

నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు రెండో పరాజయం ఎదురైంది.

నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు రెండో పరాజయం ఎదురైంది. వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 47 ఎత్తుల్లో ఓడిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement