యూఎస్ ఓపెన్లో సంచలనం

యూఎస్ ఓపెన్లో సంచలనం - Sakshi


యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం. ఓ అనామక ఆటగాడి చేతిలో ఓటమిపాలైన ప్రపంచ మూడో సీడ్ ఆండీ ముర్రే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాకు చెందిన 15వ సీడ్ కెవెన్ అండర్సన్ చేతిలో 7-6, 6-3, 6-7, 7-6 తేడాతో ముర్రే మట్టికరిచాడు. గేమ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన కెవెన్.. ఈ సంచలన విజయంతో ఒక్కసారిగా అందరిదృష్టిని ఆకర్షించాడు. ముర్రే 2012 యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top