ప‍్రపంచ నెంబర్‌ వన్‌కు షాక్‌ | Murray knocked out in Australian Open fourth round | Sakshi
Sakshi News home page

ప‍్రపంచ నెంబర్‌ వన్‌కు షాక్‌

Jan 22 2017 1:58 PM | Updated on Sep 5 2017 1:51 AM

ప‍్రపంచ నెంబర్‌ వన్‌కు షాక్‌

ప‍్రపంచ నెంబర్‌ వన్‌కు షాక్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్స్లామ్‌లో ప్రపంచ నెంబర్ వన్‌, బ్రిటన్ గ్రేట్‌ ఆండీ ముర్రేకు షాక్ తగిలింది.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్స్లామ్‌లో ప్రపంచ నెంబర్ వన్‌, బ్రిటన్ గ్రేట్‌ ఆండీ ముర్రేకు షాక్ తగిలింది. ఈ మెగా టైటిల్‌ను సాధించాలన్న కల మరోసారి కలగానే మిగిలింది.

పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్లో ముర్రే అనామక ఆటగాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ నెంబర్‌ వన్ ముర్రే 5-7, 7-5, 2-6, 4-6 స్కోరుతో 50వ ర్యాంకర్ మిషా జ్వెరెవ్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. మూడున్నర గంటల పాటు జరిగిన మ్యాచ్లో ముర్రే నాలుగు సెట్లలో మ్యాచ్ను కోల్పోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement