దూకుడుగా ఆడుతున్న ముంబై | mumbai indians batting | Sakshi
Sakshi News home page

దూకుడుగా ఆడుతున్న ముంబై

May 19 2015 9:11 PM | Updated on Sep 3 2017 2:19 AM

ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది.

ముంబై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది, ముంబై ఓపెనర్లు సిమ్మన్స్(65), పార్థీవ్ పటేల్(35) పెవిలియన్ కు చేరారు. అనంతరం రోహిత్ శర్మ(17),పొలార్డ్(14) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement