అమ్మా.. ధోనికే మన్కడింగా?

MS Dhoni Gets Mankading Warning From Krunal Pandya  - Sakshi

ముంబై : మన్కడింగ్‌.. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో రచ్చలేపిన అంశం. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ విధానంలో ఔట్‌ చేయడంతో​ ఈ నిబంధనపై తీవ్ర చర్చనీయాంశమైంది. అశ్విన్‌ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని మాజీ క్రికెటర్లు, అభిమానులు, క్రీడా విశ్లేషకులు దుమ్మెత్తిపోసారు. అయితే ఈ తరహా ఔట్‌ క్రికెట్‌ నిబంధనల్లో ఉన్నప్పటికి.. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఉందని తీసేయాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. గతంలో చాలా సార్లు ఈ తరహాలో తీసినప్పటికి.. కొందరు క్రీడా స్పూర్తితో బ్యాట్స్‌మన్‌ను వెనక్కి పిలిచిన సందర్భాలు ఉన్నాయి.

అయితే తాజాగా మరోసారి మన్కడింగ్‌ పదం చర్చనీయాంశమైంది. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కృనాల్‌ పాండ్యా ఈ తరహా ఔట్‌కు ప్రయత్నించాడు. కానీ చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోని ఆ అవకాశం ఇవ్వలేదు. కేదార్‌ జాదవ్‌కు బంతి వేయాల్సిన కృనాల్‌ ఒక్కసారిగా ఆగి నాన్‌స్ట్రైకర్‌ ధోనిని హెచ్చరించాడు. కానీ ధోని తన బ్యాట్‌ను క్రీజులోనే ఉంచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ సందర్భంగా కామెంటేటర్స్‌ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ధోని తన 15 ఏళ్ల కెరీర్‌లో మైదానంలో ఏ మాత్రం అలసత్వంగా ఉండలేదని, అది వికెట్ల వెనుకాలనైనా.. క్రీజులోనైనా అని వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా.. అమ్మా..ధోనికే మన్కడింగా అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

చదవండి: మన్కడింగ్‌ ఔట్‌ అంటే ఏంటో తెలుసా?
అశ్విన్‌ ఏందీ తొండాట..!

మరిన్ని వార్తలు

28-04-2019
Apr 28, 2019, 01:03 IST
‘ప్లే ఆఫ్‌’ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయంతో రేసులోకి...
27-04-2019
Apr 27, 2019, 21:49 IST
జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కవ శనివారం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 161...
27-04-2019
Apr 27, 2019, 19:51 IST
జైపూర్‌: ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో...
27-04-2019
Apr 27, 2019, 17:14 IST
సిడ్నీ: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఎక్కువ చర్చనీయాంశమైన అంశాల్లో ఒకటి కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ చేసిన మన్కడింగ్‌ కాగా,...
27-04-2019
Apr 27, 2019, 10:39 IST
ధోని రిటైర్‌ అయితే చెన్నై జట్టును రద్దు చేసుకోవడం బెటర్‌..
27-04-2019
Apr 27, 2019, 10:06 IST
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు
27-04-2019
Apr 27, 2019, 09:43 IST
ముంబై : మమ్మల్నే బ్లాక్‌ మెయిల్‌ చేస్తారా? అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి( బీసీసీఐ) ఆగ్రహం...
27-04-2019
Apr 27, 2019, 08:54 IST
ఓ ఎమ్మెస్కే ప్రసాద్‌.. రాయుడు కూడా 3D ఆటగాడే ఏమంటావ్‌?
27-04-2019
Apr 27, 2019, 07:14 IST
సాక్షి, హైదరాబాద్‌: మ్యాచ్‌ మ్యాచ్‌కు ప్లే ఆఫ్స్‌ సమీకరణాలు మారనున్న తరుణంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు కొత్త...
27-04-2019
Apr 27, 2019, 00:43 IST
డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సొంతగడ్డపై తొలి పరాజయాన్ని చవిచూసింది. ముందు ఆశించినన్ని పరుగులు...
26-04-2019
Apr 26, 2019, 21:49 IST
చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 156  పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌...
26-04-2019
Apr 26, 2019, 19:50 IST
చెన్నై: ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా స్థానిక చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది.   ఈ మ్యాచ్‌లో...
26-04-2019
Apr 26, 2019, 18:24 IST
ఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ నుంచి తాను ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌...
26-04-2019
Apr 26, 2019, 16:32 IST
చెన్నై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి విశ్రాంతి ఇస్తే అది జట్టుపై తీవ్ర...
26-04-2019
Apr 26, 2019, 09:07 IST
క్రికెట్‌ చరిత్రలోనే ఎన్నడూ.. కనివిని ఎరుగని ఈ వింత హాస్యాస్పదక ఘటన
26-04-2019
Apr 26, 2019, 07:13 IST
గతేడాది అద్భుత ప్రస్థానంతో దర్జాగా ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఈసారి అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటోంది....
26-04-2019
Apr 26, 2019, 01:45 IST
ప్లే ఆఫ్స్‌ రేసు ముంగిట... అది కూడా సొంతగడ్డపై... కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద షాక్‌. రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఆ...
25-04-2019
Apr 25, 2019, 21:58 IST
కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 176 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. దినేశ్‌ కార్తీక్‌(97...
25-04-2019
Apr 25, 2019, 19:48 IST
కోల్‌కతా: ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా స్థానిక ఈడెన్‌ గార్డెన్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాజస్తాన్‌​ రాయల్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో...
25-04-2019
Apr 25, 2019, 18:14 IST
బెంగళూరు: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ భుజం...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top