విరుష్కల ఫోటో వైరల్‌

Kohli shares new beach picture with Anushka Sharma - Sakshi

న్యూఢిల్లీ: భార్య అనుష్క శర్మతో కలిసి బీచ్‌లో షికారులో భాగంగా తీసుకున్న ఫోటోను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అనుష్క ఒడిలో పడుకుని తీసుకున్న ఆ సెల్ఫీని విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు.  ఇది వైరల్‌గా మారింది. వీరిద్దరూ ఎంతో అనోన్యంగా, సంతోషంగా కనిపిస్తున్నట్టున్న ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ‘నిజమైన ప్రేమకు అర్థం వీరే’ అని కామెంట్ల వర్షం కురిపించారు. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కొందరు విషెస్‌ చెప్పారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top