‘ఫుట్సల్‌ లీగ్‌’తో కోహ్లి కటీఫ్‌ | Kohli katif with 'Futsal League' | Sakshi
Sakshi News home page

‘ఫుట్సల్‌ లీగ్‌’తో కోహ్లి కటీఫ్‌

Sep 16 2017 1:03 AM | Updated on Sep 19 2017 4:36 PM

‘ఫుట్సల్‌ లీగ్‌’తో కోహ్లి కటీఫ్‌

‘ఫుట్సల్‌ లీగ్‌’తో కోహ్లి కటీఫ్‌

ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ ఫుట్సల్‌ లీగ్‌కు గత ఏడాది బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ ఫుట్సల్‌ లీగ్‌కు గత ఏడాది బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దాని నుంచి తప్పుకున్నాడు. ఈ లీగ్‌కు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) గుర్తింపు లేకపోగా... గుర్తింపు పొందిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో ఒక జట్టుకు యజమాని అయిన కోహ్లి మరో ప్రైవేట్‌ లీగ్‌తో జత కట్టడాన్ని ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ ప్రశ్నించారు. కోహ్లి దూరం కావడంతో ఇకపై అతని ఫొటోలు, వీడియోలు తమ లీగ్‌ ప్రచారంలో ఉపయోగించబోమని ఫుట్సల్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement