యూరోప్ కింగ్స్ | Kings of Europe | Sakshi
Sakshi News home page

యూరోప్ కింగ్స్

May 30 2016 2:00 AM | Updated on Sep 4 2017 1:12 AM

యూరోప్ కింగ్స్

యూరోప్ కింగ్స్

ప్రతిష్టాత్మక ‘చాంపియన్స్ లీగ్’ ఫుట్‌బాల్ టైటిల్‌ను రియల్ మాడ్రిడ్ క్లబ్ 11వ సారి సొంతం చేసుకుంది.

ప్రతిష్టాత్మక ‘చాంపియన్స్ లీగ్’ ఫుట్‌బాల్ టైటిల్‌ను రియల్ మాడ్రిడ్ క్లబ్ 11వ సారి సొంతం చేసుకుంది. ఇటలీలోని మిలాన్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో రియల్ మాడ్రిడ్ (స్పెయిన్) క్లబ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5-3తో అట్లెటికో మాడ్రిడ్ (స్పెయిన్) క్లబ్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రియల్ మాడ్రిడ్ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 111 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించింది. యూరోప్ దేశాల్లోని ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య ఈ లీగ్ జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement