కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ | Kabaddi World Cup Trophy, innovation | Sakshi
Sakshi News home page

కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ

Oct 2 2016 2:10 AM | Updated on Sep 4 2017 3:48 PM

కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ

కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ

అహ్మదాబాద్‌లో ఈ నెల 7 నుంచి జరిగే కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీని శనివారం ఆవిష్కరించారు.

అహ్మదాబాద్‌లో ఈ నెల 7 నుంచి జరిగే కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీని శనివారం ఆవిష్కరించారు. భారత జట్టు కెప్టెన్ అనూప్ కుమార్‌తో పాటు ఇరాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, కెన్యా, అర్జెంటీనా కెప్టెన్ల సమక్షంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ట్రోఫీని ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement