ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ పోరాటం ముగిసింది.
బెర్లిన్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ పోరాటం ముగిసింది. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో జ్యోతి సురేఖ 145–147తో సారా సోనిషెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది.