ఐపీఎల్‌-10 లోగో ఆవిష్కరణ | IPL-10 logo unveiled | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-10 లోగో ఆవిష్కరణ

Feb 21 2017 5:14 PM | Updated on Sep 5 2017 4:16 AM

దేశవాళి క్రికెటర్లను సంపన్నులుగా మార్చే ఐపీఎల్‌ పదో సీజన్‌ లోగోను మంగళవారం ఆవిష్కరించింది.

న్యూఢిల్లీ: దేశవాళి క్రికెటర్లను సంపన్నులుగా మార్చే ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) పదో సీజన్‌ లోగోను  మంగళవారం ఆవిష్కరించింది. లోగోను పది ఐపీఎల్‌ టోర్నమెంట్‌లు ప్రతిబింబించే విధంగా బ్యాట్స్‌మన్‌ ఆడే స్టిల్‌, స్పాన్సర్‌ కంపెనీ వివో పేరు కనిపించేటట్లు అందంగా రూపొందించింది.

ఐపీఎల్‌ ఏప్రిల్‌ 5 నుంచి ప్రారంభం కానుంది. స్టార్‌ బ్యాట్స్‌మన్లతో ఐపీఎల్‌ పదో సీజన్‌ ప్రేక్షకులను అలరించనుంది. 38 నగరాల అభిమానులు ఒకే స్టేడియంలో మ్యాచ్‌లన్ని జరుగుతున్నట్లు ఆనందించే విధంగా మల్టీ సిటీ ట్రోఫి వివో ఐపీఎల్‌-10 సిద్దమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement