పరిశోధించి సాధిస్తా: రాహుల్‌ ద్రవిడ్‌ | Investigating sure: Rahul Dravid | Sakshi
Sakshi News home page

పరిశోధించి సాధిస్తా: రాహుల్‌ ద్రవిడ్‌

Jan 26 2017 12:31 AM | Updated on Sep 5 2017 2:06 AM

పరిశోధించి సాధిస్తా: రాహుల్‌ ద్రవిడ్‌

పరిశోధించి సాధిస్తా: రాహుల్‌ ద్రవిడ్‌

బెంగళూరు యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సున్నితంగా తిరస్కరించాడు.

బెంగళూరు యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సున్నితంగా తిరస్కరించాడు. ‘క్రీడల్లో ఓ సబ్జెక్టును ఎంచుకుని పరిశోధించి డాక్టరేట్‌ను సంపాదిస్తాను తప్ప గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించను’ అని స్పష్టం చేశాడు.

ఈ నెల 27న బెంగళూరు యూనివర్సిటీ 52వ స్నాతకోత్సవం సందర్భంగా ద్రవిడ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తామని ప్రకటించగా అతను పైవిధంగా స్పందించాడు. ప్రస్తుతం అతను అండర్‌–19 భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement