టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. పురుషుల టోర్నీతో పాటు మహిళల టి20 కూడా బంగ్లాదేశ్‌లోనే జరుగుతున్నందున...
కాక్స్‌బజార్: టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. పురుషుల టోర్నీతో పాటు మహిళల టి20 కూడా బంగ్లాదేశ్‌లోనే జరుగుతున్నందున... పరిస్థితులకు అలవాటు పడేందుకు, ప్రాక్టీస్ కోసం ఈ సిరీస్ ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. 11, 13 తేదీలలో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత మహిళల జట్టుకు టి20 ప్రపంచకప్‌లలో మంచి రికార్డు లేదు. 2009 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు.