వరల్డ్‌కప్‌లో అష్టావక్ర మైదానాలు!

ICC World Cup 2019 Venues Pic Viral In Social Media - Sakshi

లండన్‌ : ఇంగ్లండ్‌లో ప్రపంచకప్‌ జరుగుతున్న 11 వేదికలు ఇవి... రూపంలో కానీ, బౌండరీ కొలతల విషయంలో కానీ ఒక్క సౌతాంప్టన్‌ మినహా ఎక్కడా మైదానాలు సరైన రూపంలో లేవు. వేర్వేరు కారణాలతో బౌండరీ లైన్‌లు కూడా క్రమపద్ధతిలో లేవు. పిచ్‌ నుంచి ఒకవైపు సాగదీసినట్లున్న లీడ్స్‌లాంటి చోట ఇరు వైపుల ఉండే బౌండరీ దూరాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇక పరుగుల వరదకు కేంద్రమైన నాటింగ్‌హామ్‌ గ్రౌండ్‌లో మిడ్‌వికెట్‌ బౌండరీ 64 మీటర్లే ఉండగా, ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో కూడా అన్నింటికంటే తక్కువగా 60 మీటర్లకే బౌండరీ లైన్‌ ఉంది. టోర్నీలో మైదానం కోణాలు, బౌండరీ దూరాన్ని బట్టి కూడా ప్రతీ జట్టు తమ వ్యూహాలు మార్చుకోవాల్సిందే.

ఈ అష్టావక్ర మైదానాలపై టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రోస్‌బౌల్‌ మైదానం(సౌతాంప్టన్‌)లా రోటీ చేద్దామనుకున్నా.. కానీ అది హెడింగ్లీ (లీడ్స్‌) మైదానంలా అయ్యింది. మీ రోటీ ఏ మైదానంలా ఉంది?’ అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ మైదానాలకు సంబంధించి ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అభిమానులు వంకరటింకరగా ఉన్న మైదాలనుద్దేశించి కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఇక చిన్న మైదానమైన నాటింగ్‌హామ్‌లో రేపు భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో ఎన్ని రికార్డు పరుగులు నమోదవుతాయో చూడాలి! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

13-06-2019
Jun 13, 2019, 15:15 IST
నాటింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగునున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దాంతో టాస్‌ వేయడానికి...
13-06-2019
Jun 13, 2019, 14:28 IST
నాటింగ్‌హామ్‌: గత రెండు-మూడేళ్లుగా వరల్డ్‌కప్‌లో ఆడటమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమించానని, అదే సమయంలో ఇప్పుడు ఆ మెగా కప్‌ కూడా...
13-06-2019
Jun 13, 2019, 13:47 IST
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌పై అంచనాలను పెంచేందుకు ప్రసారమవుతున్న టీవీ ప్రకటనలపై హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా...
13-06-2019
Jun 13, 2019, 13:36 IST
నాటింగ్‌హామ్‌: మరో భారీ రికార్డు ముంగిట టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి నిలిచాడు. ఇప్పటికే అత్యంత వేగంగా పదివేల పరుగులు...
13-06-2019
Jun 13, 2019, 06:02 IST
లండన్‌: ప్రపంచ కప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మరికొన్ని మ్యాచ్‌ లకు కూడా వర్షం ముప్పు...
13-06-2019
Jun 13, 2019, 05:51 IST
నాటింగ్‌హామ్‌: గాయం కారణంగా రాబోయే ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు దూరమైన శిఖర్‌ ధావన్‌ తన ప్రతిస్పందనను కవితా రూపంలో వెల్లడించాడు. గాయం...
13-06-2019
Jun 13, 2019, 05:35 IST
నాటింగ్‌హామ్‌: ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అనూహ్యంగా గాయపడటంతో భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. అవసరమైతే మరో ఆటగాడు...
13-06-2019
Jun 13, 2019, 05:27 IST
టాంటన్‌: ఈ ప్రపంచ కప్‌లో మరో సంచలన విజయం సాధించే అవకాశాన్ని పాకిస్తాన్‌ కాలదన్నుకుంది. తొలుత బౌలింగ్‌లో పుంజుకుని ప్రత్యర్థిని...
13-06-2019
Jun 13, 2019, 05:15 IST
ప్రపంచ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో అగ్రశ్రేణి టీమ్‌లను ఓడించిన భారత్‌ ఇప్పుడు మరో ప్రధాన జట్టును ఓడించడంపై గురి...
12-06-2019
Jun 12, 2019, 22:43 IST
ఎంతైనా పాక్‌ కదా.. ఏదైనా జరగొచ్చు
12-06-2019
Jun 12, 2019, 21:26 IST
అభిమానులకు ఇప్పటికే కావాల్సినంతగా ఆసక్తి, ఉత్సాహం ఉంది. మీరేమీ అంచనాలు పెంచక్కర్లేదు
12-06-2019
Jun 12, 2019, 20:39 IST
ధావన్‌ స్థానంలో పంత్, అంబటి రాయుడి కంటే రహానేను ఎంపిక చేయాలి..
12-06-2019
Jun 12, 2019, 20:02 IST
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌పై కామెంటేటర్‌, విండీస్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ మైఖేల్‌ హోల్డింగ్స్‌ ఫైర్‌ అయ్యాడు. కొన్నిసార్లు అంపైర్లు చేసే పొరపాట్లను...
12-06-2019
Jun 12, 2019, 19:42 IST
ఇంగ్లండ్‌కు వెళ్లాలని పంత్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది..
12-06-2019
Jun 12, 2019, 18:45 IST
టాంటన్‌: ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచకప్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తునే ఉన్నాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అర్దసెంచరీతో...
12-06-2019
Jun 12, 2019, 17:59 IST
నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లి సేన గురువారం న్యూజిలాండ్‌తో...
12-06-2019
Jun 12, 2019, 17:00 IST
గిల్‌క్రిస్ట్‌, హెడెన్‌ వంటి దిగ్గజ ఓపెనర్లతో సాధ్యంకాని రికార్డును వార్నర్‌, ఫించ్‌లు అందుకున్నారు
12-06-2019
Jun 12, 2019, 15:11 IST
టాంటన్‌: ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ తలపడుతోంది. టాస్‌ గెలిచిన...
12-06-2019
Jun 12, 2019, 14:30 IST
గాయాలు తననేం చేయలేవని, తాను ఏం చేయాలనుకున్నానో అది చేస్తానని..
12-06-2019
Jun 12, 2019, 13:18 IST
వార్నర్‌, స్మిత్‌లను భారత అభిమానులు తిట్టకుండా ఆపే హక్కు కోహ్లికి ఉందా?
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top