ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీ, ఇంగ్లండ్ స్కోరు 90/1 | ian bell gets half century, england got 86 runs after fifteen overs | Sakshi
Sakshi News home page

ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీ, ఇంగ్లండ్ స్కోరు 90/1

Jan 20 2015 1:46 PM | Updated on Sep 2 2017 7:59 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇయాన్ బెల్ (50),  జేమ్స్ టేలర్(30) పరుగులు చేయడంతో ఇంగ్లండ్ గెలుపు నల్లేరుపై నడకలా సాగుతోంది. ప్రస్తుతం 18.1 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా 153 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement