వరుణ్‌కు రెండు పతకాలు | hyderabad swimmer varun clinch two medals in special olympic bharat games | Sakshi
Sakshi News home page

వరుణ్‌కు రెండు పతకాలు

Sep 24 2016 12:08 PM | Updated on Sep 4 2017 2:48 PM

ముంబైలో జరిగిన ‘స్పెషల్ ఒలింపిక్స్ భారత్’ పోటీల్లో హైదరాబాద్ స్విమ్మర్ వరుణ్ చంద్ సత్తా చాటాడు.

సాక్షి, హైదరాబాద్: ముంబైలో జరిగిన ‘స్పెషల్ ఒలింపిక్స్ భారత్’ పోటీల్లో హైదరాబాద్ స్విమ్మర్ వరుణ్ చంద్ సత్తా చాటాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో వరుణ్ 50 మీ. విభాగంలో స్వర్ణ పతకంతో పాటు, 100 మీ. విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. వరుణ్ చంద్ రాష్ట్ర నిఘా విభాగం చీఫ్ నవీన్ చంద్ కుమారుడు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement