భారీ ఆధిక్యంలో శ్రీలంక | huge lead Sri Lanka | Sakshi
Sakshi News home page

భారీ ఆధిక్యంలో శ్రీలంక

Nov 2 2016 12:07 AM | Updated on Sep 4 2017 6:53 PM

భారీ ఆధిక్యంలో శ్రీలంక

భారీ ఆధిక్యంలో శ్రీలంక

జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు ప్రస్తుతం 411 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు ప్రస్తుతం 411 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్‌‌సలో లంక 61.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 247 పరుగులు చేసింది.

ఓపెనర్ కరుణరత్నే (173 బంతుల్లో 110; 7 ఫోర్లు) తన కెరీర్‌లో నాలుగో సెంచరీ సాధిం చాడు. ధనంజయ డి సిల్వా (82 బంతుల్లో 64; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. కార్ల్ ముంబాకు నాలుగు వికెట్లు దక్కారుు.

Advertisement
 
Advertisement
Advertisement