నేటి నుంచి హాకీ శిబిరం | hockey campaign of indian women starts in bhopal | Sakshi
Sakshi News home page

నేటి నుంచి హాకీ శిబిరం

Sep 18 2016 10:47 AM | Updated on Sep 4 2017 2:01 PM

ఒలింపిక్స్ తర్వాత మూడు వారాల విరామానంతరం భారత మహిళల హాకీ జట్టు నేటి నుంచి ఇక్కడ జరిగే జాతీయ శిబిరంలో పాల్గొననుంది.

భోపాల్: ఒలింపిక్స్ తర్వాత మూడు వారాల విరామానంతరం భారత మహిళల హాకీ జట్టు నేటి నుంచి ఇక్కడ జరిగే జాతీయ శిబిరంలో పాల్గొననుంది. మొత్తం 29 మందితో కూడిన బృందం తిరిగి ప్రాక్టీసును ప్రారంభించనుంది. అక్టోబర్ 29న సింగపూర్‌లో జరిగే ఆసియన్ చాంపియన్‌‌స ట్రోఫీతో పాటు నవంబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో భారత జట్టు తమ ఆటలోని లోపాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement