హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’ | Hari Krishna game 'draw' | Sakshi
Sakshi News home page

హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’

Apr 22 2017 1:31 AM | Updated on Aug 29 2018 1:13 PM

గషిమోవ్‌ స్మారక సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తొలి గేమ్‌ను

షామ్‌కిర్‌ (అజర్‌బైజాన్‌): గషిమోవ్‌ స్మారక సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. కర్జాకిన్‌ (రష్యా)తో జరిగిన తొలి రౌండ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 40 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగిం చాడు. పదిమంది సూపర్‌ గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement