హ్యాండ్‌బాల్ చాంప్ హైదరాబాద్ | handball championshp hyderabad | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్ చాంప్ హైదరాబాద్

Dec 11 2013 12:29 AM | Updated on Sep 2 2017 1:27 AM

రాష్ట్ర పైకా మహిళల హ్యాండ్‌బాల్ టైటిల్‌ను హైదరాబాద్ జట్టు చేజిక్కించుకుంది. వరంగల్‌లో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు 18-7 స్కోరుతో పశ్చిమ గోదావరి జట్టుపై విజయం సాధించింది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర పైకా మహిళల హ్యాండ్‌బాల్ టైటిల్‌ను హైదరాబాద్ జట్టు చేజిక్కించుకుంది. వరంగల్‌లో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు 18-7 స్కోరుతో పశ్చిమ గోదావరి జట్టుపై విజయం సాధించింది.

హైదరాబాద్ జట్టు కెప్టెన్ కీర్తి, అంజు శర్మ నాలుగు గోల్స్, రమ్య ఆరు గోల్స్ చేశారు. పశ్చిమ గోదావరి జట్టులో మాధవి నాలుగు, శ్రీలత మూడు గోల్స్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement