ముంబై జట్టులో హేల్స్ | Hales in Mumbai team | Sakshi
Sakshi News home page

ముంబై జట్టులో హేల్స్

May 15 2015 1:56 AM | Updated on Sep 3 2017 2:02 AM

ఇంగ్లండ్ టి20 స్టార్ అలెక్స్ హేల్స్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు.

న్యూఢిల్లీ : ఇంగ్లండ్ టి20 స్టార్ అలెక్స్ హేల్స్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. గాయపడ్డ కోరీ అండర్సన్ స్థానంలో వచ్చిన తను ఆదివారం హైదరాబాద్‌లో జరిగే లీగ్ ఆఖరి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement