టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా | Gautham Gambhir wins toss, invites Lahore Lions to bat | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా

Sep 21 2014 8:10 PM | Updated on Sep 2 2017 1:44 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా

ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ...

హైదరాబాద్: ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో లాహోర్ లయన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా మనీష్ పాండే తప్పుకోగా రాబిన్ ఉతప్ప జట్టులోకి వచ్చాడు. 
 
ఈ మ్యాచ్ లో ఎడమ చేతి స్పిన్నర్ కులదీప్ యాదవ్ తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడున్నున్నారు. లాహోర్ లయన్స్ జట్టులో ఇమ్రాన్ ఆలీ స్థానంలో ముస్తాఫా ఇక్బాల్ జట్టులోకి వచ్చాడు. 

Advertisement
 
Advertisement
Advertisement