ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(275/5) | england lose 5th wicket at 275 runs | Sakshi
Sakshi News home page

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(275/5)

Jan 23 2015 12:08 PM | Updated on Sep 2 2017 8:08 PM

ముక్కోణపు సిరీస్ లో ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 275 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది.

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 275 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. జో రూట్(69) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు మోర్గాన్ డకౌట్ గా వెనుదిరగగా, ఇయాన్ బెల్ (142) పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జేసీ బట్లర్(9),బోపారా(1)లు క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement