నాల్గో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ | england lose 4th wicket at 254 runs | Sakshi
Sakshi News home page

నాల్గో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

Jan 23 2015 11:53 AM | Updated on Sep 2 2017 8:08 PM

ముక్కోణపు సిరీస్ లో ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 254 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది.

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 254 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది.ఇయాన్ బెల్(141;125 బంతుల్లో 15 ఫోర్లు, 1సిక్స్) పరుగులు చేసిన అనంతరం మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరగా,  వెంటనే మోర్గాన్ కు అవుటయ్యాడు. 42 ఓవర్లు నాలుగు వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ 254 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement