25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 150/2 | england gets 150 runs in 25 overs | Sakshi
Sakshi News home page

25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 150/2

Jan 23 2015 10:35 AM | Updated on Sep 2 2017 8:08 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 25 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు నష్టానికి 150 పరుగులు చేసింది.

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 25 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు నష్టానికి 150 పరుగులు చేసింది. ఇయాన్ బెల్ (92) పరుగులతో ఆడుతుండగా, అతనికి జతగా  జేమ్స్ రూట్ (6) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు మొయిన్ అలీ (46), జేమ్స్ టేలర్ (5) పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement