‘ఎమర్జింగ్’ టి20 టోర్నీకి ఈసీడీజీ జట్ల ఎంపిక | 'Emerging' T 20 tournment ECDG teams selected | Sakshi
Sakshi News home page

‘ఎమర్జింగ్’ టి20 టోర్నీకి ఈసీడీజీ జట్ల ఎంపిక

May 3 2014 12:00 AM | Updated on Sep 4 2018 5:07 PM

కోల్‌కతాలో ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న అంతర్ రాష్ట్ర ఎమర్జింగ్ టి20 టోర్నీకి ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) సీనియర్, జూనియర్ జట్లను ఎంపిక చేసింది.

సాక్షి, హైదరాబాద్: కోల్‌కతాలో ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న అంతర్ రాష్ట్ర ఎమర్జింగ్ టి20 టోర్నీకి ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) సీనియర్, జూనియర్ జట్లను ఎంపిక చేసింది. సౌరభ్ గంగూలీ అకాడమీ, అరుణ్‌లాల్ అకాడమీల్లో ఈ టోర్నీ జరగనుంది.
 
 ఈసీడీజీ సీనియర్ జట్టు: అబ్దుల్ యూసుఫ్ (కెప్టెన్), మహ్మద్ నౌమాన్, మహ్మద్ అబ్రార్, అబ్దుల్ ఐజాజ్, ఖాజా హమీదుద్దీన్, వి.అభినవ్ కుమార్, మహ్మద్ అజహరుద్దీన్, మహ్మద్ నదీమ్‌ఖాన్, ఇబ్రాహీం ప్రత్యూష, ఫరీద్ అహ్మద్, ఫసియుద్దీన్, నయీమ్‌ఖాన్ (కోచ్), ఫయాజ్ గాజీ (మేనేజర్).
 జూనియర్ జట్టు: ఖాజా జోహబుద్దీన్ (కెప్టెన్), అర్చిత్ గుప్తా, మహ్మద్ అబ్దుల్ నాసిర్, అమృతాన్షు జైన్, అభిషేక్ రాజ్, ఆదిత్య వళ్లమూడి, దేవ్ శుభాంకర్, తృణబ్ త్యాగి, మహ్మద్ యాకూబ్, మహ్మద్ బషీర్, ముస్తఫా మోయిజ్, కుమార్ (కోచ్).

Advertisement
 
Advertisement
Advertisement