'2015 ప్రపంచ కప్ ధోనీ టార్గెట్ కావాలి' | dhoni should target on 2015 world cup, says sachin | Sakshi
Sakshi News home page

'2015 ప్రపంచ కప్ ధోనీ టార్గెట్ కావాలి'

Dec 30 2014 6:05 PM | Updated on Sep 2 2017 6:59 PM

'2015 ప్రపంచ కప్ ధోనీ టార్గెట్ కావాలి'

'2015 ప్రపంచ కప్ ధోనీ టార్గెట్ కావాలి'

వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ సాధించడం భారత కెప్టెన్ ధోనీ లక్ష్యం కావాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ సాధించడం భారత కెప్టెన్ ధోనీ లక్ష్యం కావాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. మహీ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించగానే సచిన్ స్పందించాడు.

టెస్టు క్రికెట్లో ధోనీ అద్భుతమైన కెరీర్ కొనసాగించాడని సచిన్ ట్వీట్ చేశాడు. తామిద్దరం కలిసి క్రికెట్ ఆడేందుకు ఎంతో ఉత్సాహం చూపేవాళ్లమని గతాన్ని గుర్తుచేసుకున్నాడు. 2015 ప్రపంచ కప్ ధోనీ టార్గెట్ కావాలని సచిన్ సూచించాడు.

Advertisement
 
Advertisement
Advertisement