ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ | delhi dare devils won the toss and elected to field | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్

May 6 2017 8:14 PM | Updated on Sep 5 2017 10:34 AM

ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం రాత్రి నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ తొలుత ముంబైను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

 

అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఒకవైపు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు చేరగా, మరొకవైపు ఢిల్లీకి ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. ఇప్పటివరకూ 10 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ నాలుగు గెలిచింది. దాంతో మిగతా నాలుగు మ్యాచ్ ల్లో నూ విజయం సాధించాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement