వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి ఔట్‌ | Chirag Pair Out From World Champioship | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి ఔట్‌

Aug 16 2019 7:55 AM | Updated on Aug 16 2019 7:56 AM

Chirag Pair Out From World Champioship - Sakshi

ఇటీవలే థాయిలాండ్‌ ఓపెన్‌ గెలిచి ఊపు మీదున్న భారత డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ జంట సాతి్వక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి అనూహ్యంగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకున్నారు. ‘సాతి్వక్‌ భుజం గాయంతో బాధపడుతుంటే నా పక్కటెముకల గాయం కూడా తగ్గలేదు. మా ఫామ్, ఫలితాలను బట్టి చూస్తే ఇది కఠిన నిర్ణయమే అయినా మాకు మరో అవకాశం లేదు’ అని చిరాగ్‌ శెట్టి వెల్లడించాడు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement