చెన్నై, కోల్‌కతా మ్యాచ్ డ్రా | Chennai, Kolkata Match drawn | Sakshi
Sakshi News home page

చెన్నై, కోల్‌కతా మ్యాచ్ డ్రా

Nov 20 2016 11:28 PM | Updated on Sep 4 2017 8:38 PM

ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సీ, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 స్కోరుతో డ్రా అయింది.

చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సీ, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 స్కోరుతో డ్రా అయింది. అట్లెటికో తరఫున హెల్డెర్ పోస్టిగా (39వ ని.) గోల్ చేయగా, చెన్నైయిన్‌కు డేవిడ్ సుకి (77వ ని.) గోల్ సాధించి పెట్టాడు. తాజా ఫలితంతో కోల్‌కతా 15 పారుుంట్లతో మూడో స్థానంలో... చెన్నైరుున్ 14 పారుుంట్లతో ఆరో స్థానంలో నిలిచారుు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement