వికాస్ గౌడకు కాంస్యం | Bronze meda to Indian discus thrower vikas gowda | Sakshi
Sakshi News home page

వికాస్ గౌడకు కాంస్యం

May 18 2015 12:20 AM | Updated on Sep 3 2017 2:14 AM

వికాస్ గౌడకు కాంస్యం

వికాస్ గౌడకు కాంస్యం

ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ కాంస్య పతకం సాధించాడు.

ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ కాంస్య పతకం సాధించాడు. ఆదివారం చైనాలోని షాంఘైలో జరిగిన ఈ ఈవెంట్‌లో 31 ఏళ్ల వికాస్ గౌడ డిస్క్‌ను 63.90 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. మలాచౌస్కీ (పోలండ్-64.65 మీటర్లు) స్వర్ణం సాధించగా... రాబర్ట్ ఉర్బానెక్ (పోలండ్-64.47 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. వికాస్‌కు 4 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 53 వేలు) లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement