శుక్లా అవుట్... శర్మ ఇన్ | Bipul Sharma replaces Laxmi Ratan Shukla in Sunrisers squad | Sakshi
Sakshi News home page

శుక్లా అవుట్... శర్మ ఇన్

Apr 19 2015 5:36 PM | Updated on Sep 3 2017 12:32 AM

శుక్లా అవుట్... శర్మ ఇన్

శుక్లా అవుట్... శర్మ ఇన్

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లక్ష్మీ రతన్ శుక్లా ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు దూరమయ్యాడు.

న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లక్ష్మీ రతన్ శుక్లా ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు దూరమయ్యాడు. అతడి స్థానంలో బిపుల్ శర్మకు జట్టులోకి తీసుకున్నారు.

అనారోగ్యం కారణంగా శుక్లా ఐపీఎల్-8కు దూరమయ్యాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 31 ఏళ్ల బిపుల్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఎడంచేతివాటం బ్యాట్స్ మన్. 2010 నుంచి 2013 వరకు అతడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement