బంగ్లాదేశ్ 179/4 | Bangladesh has been playing consistently | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ 179/4

Jul 23 2015 12:41 AM | Updated on Sep 3 2017 5:58 AM

బంగ్లాదేశ్ 179/4

బంగ్లాదేశ్ 179/4

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది.

చిట్టగాంగ్: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 67 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది.

ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (57), మహ్మదుల్లా (67) అర్ధసెంచరీలతో రాణించారు. ముష్ఫికర్ (16 బ్యాటింగ్), షకీబ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా రెండో రోజు 65 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగులు వెనుకబడి ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement