లలిత్, ప్రత్యూష ఓటమి | Asian Continental Chess Championship | Sakshi
Sakshi News home page

లలిత్, ప్రత్యూష ఓటమి

May 31 2016 11:51 PM | Updated on Sep 4 2017 1:21 AM

ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఆరో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎం.ఆర్.లలిత్ బాబు, బొడ్డ ప్రత్యూషలకు పరాజయాలు ఎదురయ్యాయి.

తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఆరో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎం.ఆర్.లలిత్ బాబు, బొడ్డ ప్రత్యూషలకు పరాజయాలు ఎదురయ్యాయి. ఓపెన్ విభాగంలో అలీకులోవ్ ఎల్బెక్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో లలిత్ బాబు... మహిళల విభాగంలో హోంగ్ థి బావో ట్రామ్ (వియత్నాం) చేతిలో ప్రత్యూష ఓడిపోయారు. ఆరో రౌండ్ తర్వాత లలిత్ 2.5 పాయింట్లతో 59వ స్థానంలో, ప్రత్యూష మూడు పాయింట్లతో 17వ స్థానంలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement