ఫ్లోర్, వాల్ట్‌ ఫైనల్స్‌లో అరుణ | Aruna in the floor, vault finals | Sakshi
Sakshi News home page

ఫ్లోర్, వాల్ట్‌ ఫైనల్స్‌లో అరుణ

Feb 24 2018 12:43 AM | Updated on Feb 24 2018 12:43 AM

Aruna in the floor, vault finals - Sakshi

బుద్దా అరుణ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ఫ్లోర్, వాల్ట్‌ ఈవెంట్స్‌లో ఫైనల్లోకి చేరింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అరుణ తన విన్యాసాలతో ఆకట్టుకుంది.

ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ క్వాలిఫయింగ్‌లో అరుణ రెడ్డి 11.466 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. వాల్ట్‌ క్వాలిఫయింగ్‌లో అరుణ రెడ్డి 13.566 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైన 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement