మూడో రౌండ్‌లో అనిల్, రవీందర్‌ | anil enters third rournd | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో అనిల్, రవీందర్‌

Feb 27 2017 10:37 AM | Updated on Sep 5 2017 4:46 AM

రాష్ట్ర స్థాయి సీనియర్‌ గ్రీన్‌ క్యారమ్‌ చాంపియన్‌షిప్‌లో అనిల్‌ కుమార్‌ (ఏజీఏ), రవీందర్‌ గౌడ్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర స్థాయి సీనియర్‌ గ్రీన్‌ క్యారమ్‌ చాంపియన్‌షిప్‌లో అనిల్‌ కుమార్‌ (ఏజీఏ), రవీందర్‌ గౌడ్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో వి. అనిల్‌ కుమార్‌ (ఏజీఏ) 25–0, 25–0తో ఆర్‌. శ్రీనుపై, రవీందర్‌ గౌడ్‌ 25–8, 25–4తో శశిపై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో లలిత్‌ స్వామి 18–22, 21–8, 21–19తో ఎంవీఎస్‌ఎన్వీ ప్రసాద్‌ (ఐటీఆర్‌సీ)పై, ఏఎన్‌ మూర్తి 25–15, 24–22తో పి. రవిపై, ఆయూబ్‌ 24–5, 23–7తో దీపక్‌పై, రవి  25–0, 25–7తో గౌతమ్‌పై, జుబేర్‌ ఖాన్‌ 20–1, 16–7తో అజహర్‌పై, ఎస్‌. శ్రీకాంత్‌ 17–21, 25–0, 17–6తో వై. సుబ్రహ్మణ్యంపై, అబ్దుల్లా 25–12, 17–23, 21–5తో వెంకటేశ్‌పై, జయప్రసాద్‌ 25–4, 12–25, 23–7తో సలావుద్దీన్‌పై, మహేశ్‌ 25–1, 25–3తో బిస్వజీత్‌పై, సయ్యద్‌ జుబేద్‌ అహ్మద్‌ 25–5, 25–11తో సాయి కృష్ణపై, బిసిల్‌ ఫిలిఫ్స్‌ 25–8, 25–3తో ద్వారకపై, ఎస్‌. అశ్విని కుమార్‌ 25–6, 25–5తో శంషుద్దీన్‌పై, వేణుగోపాల్‌ 23–5, 25–0తో కె. దేవేందర్‌పై గెలుపొందారు.

ఇతర రెండోరౌండ్‌ మ్యాచ్‌ల ఫలితాలు

మునీర్‌ అహ్మద్‌ 25–0, 25–4తో కేవీ శ్రీకాంత్‌పై, ఎల్‌. సూర్యప్రకాశ్‌ 25–7, 18–25, 25–0తో విశాల్‌పై, ఎస్‌. నవీన్‌ 25–1, 25–1తో ప్రవీణ్‌పై, ఎల్‌. శ్యామ్‌ 25–12, 25–14తో నర్సయ్యపై, పి. మహేశ్‌ కుమార్‌ 24–0, 25–0తో దామోదర్‌పై, అబ్దుల్‌ 25–10, 25–0తో ఖాదిర్‌పై, పాండ్యన్‌ 25–5, 9–25, 25–9తో చంద్రశేఖర్‌పై, మొహమ్మద్‌ ఉస్మాన్‌ 24–12, 14–7తో గణేశన్‌పై, వి. శివానంద రెడ్డి 25–12, 25–0తో సయీద్‌పై, పి. శశికుమార్‌ 13–11, 0–25, 25–14తో ఎం. శ్రీనివాస్‌పై, ఎస్‌కే జాఫర్‌ 25–0, 25–0తో వి. చంద్రపాల్‌పై, ఎస్‌. రమేశ్‌ 25–21, 25–5తో జగన్‌ మోహన్‌పై, ఉపేందర్‌ 25–0, 25–5తో హనీజెస్టన్‌పై, నసరుల్లా ఖాన్‌ 23–17, 20–23, 25–12తో మొహమ్మద్‌పై, జై కుమార్‌ 25–14, 25–9తో రఫీఖ్‌పై, వసీమ్‌ 25–0, 25–0తో రెహమాన్‌పై, ఫసి 25–0, 25–11తో జీవన్‌పై, నందుకుమార్‌ 25–0, 22–0తో సయ్యద్‌ మోయిజ్‌పై, వీఎస్‌కే నాయుడు 10–20, 22–2, 24–4తో విక్రమ్‌కుమార్‌పై గెలిచారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement