ఆధిక్యంలో హంపి | Andhra pradesh grand master Humpy Koneru in lead | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో హంపి

Sep 26 2013 1:24 AM | Updated on Jun 2 2018 4:03 PM

నాలుగో విజయాన్ని నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.

తాష్కెంట్: నాలుగో విజయాన్ని నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.
 
 బుధవారం జరిగిన ఏడో రౌండ్‌లో హంపి 50 ఎత్తుల్లో నఫీసా ముమినోవా (ఉజ్బెకిస్థాన్)పై గెలిచింది. లాగ్నో (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌ను మరో గ్రాండ్‌మాస్టర్  హారిక 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హంపి ఐదున్నర పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement