టి20 ప్రపంచకప్‌లో సూపర్-12! | 12 T-20 World super! | Sakshi
Sakshi News home page

టి20 ప్రపంచకప్‌లో సూపర్-12!

Jun 30 2016 12:04 AM | Updated on Sep 4 2017 3:43 AM

టి20 ప్రపంచకప్‌లో సూపర్-12!

టి20 ప్రపంచకప్‌లో సూపర్-12!

వచ్చే టి20 ప్రపంచ కప్ ప్రధాన రౌండ్‌లో మరో రెండు జట్లను అదనంగా చేర్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి...

వచ్చే టి20 ప్రపంచ కప్ ప్రధాన రౌండ్‌లో మరో రెండు జట్లను అదనంగా చేర్చాలని అంతర్జాతీయ      క్రికెట్ మండలి (ఐసీసీ) భావిస్తోంది. సూపర్-10కు బదులుగా సూపర్-12 నిర్వహించాలని శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో సభ్యులు ప్రతిపాదించారు.

మరోవైపు 2024 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా మద్దతు కూడగట్టేందుకు ఐసీసీ... ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ఒలింపిక్ సంఘాలతో కూడా చర్చలు జరుపుతోంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement