వీళ్లు ప్రచారం చెయ్యొచ్చా?

TTD Employees Campaign For TDP Leaders in Chittoor - Sakshi

టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో అధికారులు

కార్యకర్తల్లా కలిసిపోయి ప్రచారం చేస్తున్న వైనం

సాక్షి, చిత్తూరు, తిరుపతి: ఇన్నాళ్లూ అధికార పార్టీ సేవలో తరించిన ప్రభుత్వ, టీటీడీ అధికారులు ఇప్పుడు కూడా స్వామి భక్తి చాటుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల కోసం ప్రభుత్వ, టీటీడీ అధికారులు ప్రచారం చేస్తున్నారు. మరికొందరు అధికారులు తన నివాసంలో ఆయా సామాజిక వర్గం వారిని పిలిపించి సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీకి ఓటెయ్యాలని ఒత్తిడి తెస్తున్నారు. తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ కోసం టీటీడీ ఉద్యోగి కేశవ నారాయణ ఆదివారం నగరంలో ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ డిప్యూటీ ఈఓ ఒకరు తన నివాసంలో ఆయన సామాజికవర్గం వారితో సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీకి ఓటెయ్యాలని, తాను పదవిలో ఉన్నప్పుడు మీకు ఎన్నో చేశానని చెప్పినట్లు సమాచారం.

కాగా సమావేశానికి హాజరైన వారు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే  పీలేరులో ఫీల్డ్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ అసిస్టెంట్లు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి కుమారుడితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మదనపల్లి, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో కొందరు అధికారులు మెప్మా సిబ్బందిపై ఒత్తిడి చేసి ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు. రుణాలు, రేషన్‌కార్డులు మెలిక పెట్టి ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. నాలుగు రోజుల కిందట కొందరు టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకే ఉన్నతాధికారులు వారిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మరి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు

26-05-2019
May 26, 2019, 21:25 IST
అహ్మదాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోదీ మొదటిసారి సొంత రాష్ట్రం గుజరాత్‌లో...
26-05-2019
May 26, 2019, 20:46 IST
సాక్షి, విజయవాడ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆ...
26-05-2019
May 26, 2019, 20:36 IST
టీడీపీ నేలవిడిచి సాము చేసింది. ప్రజా శ్రేయస్సును విస్మరించి పాలకపక్షం స్వార్ధానికి అగ్రాసనమేసింది. పోల్‌ మేనేజ్‌మెంట్‌ నేర్పుంటే గెలుపొందుతామనే ధీమాతో...
26-05-2019
May 26, 2019, 20:23 IST
పులివెందుల నియోజకవర్గం మరో రికార్డు నమోదు చేసుకోనుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నియోజకవర్గంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఇక్కడ...
26-05-2019
May 26, 2019, 18:23 IST
అతడు చావును చాలా దగ్గరగా చూశాడు. మరికొద్ది నిమిషాల్లో ఇక తన ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం అని కూడా...
26-05-2019
May 26, 2019, 18:09 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి గద్దెనెక్కనున్నారు. మే 30వ తేదీ రాత్రి 7 గంటలకు...
26-05-2019
May 26, 2019, 17:29 IST
శాసన సభ్యులుగా ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని జనానికి చేరువు కాకుండా రూ.కోట్ల సంపాదనపై దృష్టి పెట్టడంతో...
26-05-2019
May 26, 2019, 16:28 IST
గెలిచినా ఓడినా అక్కడే వారతోనే ఉంటాను..
26-05-2019
May 26, 2019, 15:35 IST
ఒక్క చెత్త ఇన్నింగ్స్‌తో ఆటగాళ్లపై ఓ అంచనాకు రావద్దు..
26-05-2019
May 26, 2019, 14:32 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్...
26-05-2019
May 26, 2019, 14:21 IST
ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని..
26-05-2019
May 26, 2019, 14:17 IST
సాక్షి, విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నెల 29న కుటుంబ సమేతంగా విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన బెజవాడ...
26-05-2019
May 26, 2019, 13:44 IST
ఓటమి షాక్‌తో ఆహారం ముట్టని దిగ్గజ నేత..
26-05-2019
May 26, 2019, 12:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు...
26-05-2019
May 26, 2019, 12:52 IST
కనీవినీఎరుగని ఘోర పరాజయం కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య సంబంధాలను చరమాంకంలోకి నెట్టింది. విజయంతో అన్నింటినీ సర్దుబాటు చేయవచ్చని ఆశించినా అలా...
26-05-2019
May 26, 2019, 12:03 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. విభజన హామీలను నెరవేర్చాలని,...
26-05-2019
May 26, 2019, 11:30 IST
‘రాహుల్‌ రాజీనామా డ్రామా’
26-05-2019
May 26, 2019, 11:20 IST
‘నేను వృత్తిరీత్యా చిత్రకారుడిని.. తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్తగాఎంతో పేరొచ్చింది.. అంతకంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్‌ మెచ్చిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. టీఆర్‌ఎస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన...
26-05-2019
May 26, 2019, 10:02 IST
అనంతపురం: ఆయన గత చరిత్ర ఘనం. రెండు పర్యాయాలు ఒకే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్‌ హయాం లో...
26-05-2019
May 26, 2019, 09:50 IST
భీమవరం(ప్రకాశం చౌక్‌): 2009లో మెగాస్టార్‌ చిరంజీవిపై, ఇప్పుడు పవన్‌కల్యాణ్‌పై పందేలు కాసి జిల్లాలోని యువత రూ.కోట్లలో నష్టపోయారు. అప్పట్లో చిరంజీవి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top