కపిల్‌ మిశ్రాపై 48 గంటల నిషేధం

ECI imposes 48-hour campaigning ban on Kapil Mishra - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మోడల్‌ టౌన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్‌ మిశ్రాపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచార నిషేధం విధించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్‌–పాక్‌ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్‌ ట్వీట్‌ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈసీ ఆదేశాల మేరకు ట్విట్టర్‌ సంస్థ కపిల్‌ చేసిన ట్వీట్లను తొలగించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top