మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం | AP Assembly Sessions Government Introduced Three Bills | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ చట్టంలో మార్పులు చేస్తూ బిల్లు

Dec 10 2019 2:16 PM | Updated on Dec 10 2019 2:43 PM

AP Assembly Sessions Government Introduced Three Bills - Sakshi

మద్యం రేట్లు పెంచేందుకు ఎక్సైజ్‌ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టింది. 

సాక్షి, అమరావతి: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. పాఠశాల విద్య నియంత్రణ కమిషన్‌ చట్టంలో సవరణలు చేసిన బిల్లు, టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ.. హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు, మద్యం రేట్లు పెంచేందుకు ఎక్సైజ్‌ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement