'మద్రాస్ కేఫే'కు వ్యతిరేకంగా బీజేపీ, తమిళుల నిరసన | protest against release of the movie "Madras Cafe" | Sakshi
Sakshi News home page

'మద్రాస్ కేఫే'కు వ్యతిరేకంగా బీజేపీ, తమిళుల నిరసన

Aug 22 2013 6:10 PM | Updated on Sep 1 2017 10:01 PM

'మద్రాస్ కేఫే' విడుదల నిలిపివేయాలంటూ భారతీయ తమిళులు, బీజేపీ మద్దతు దారులు ముంబైలోని ప్లకార్డులతో నిరసన చేశారు.

'మద్రాస్ కేఫే' విడుదల నిలిపివేయాలంటూ భారతీయ తమిళులు, బీజేపీ మద్దతు దారులు ముంబైలోని ప్లకార్డులతో నిరసన చేశారు. 'మద్రాస్ కెఫే' చిత్రంలో తమ మనోభావాలకు వ్యతిరేకంగా సన్నివేశాలు చిత్రించారనే ఆరో్పణలతో తమిళులు నిరసన తెలుపుతున్నారు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 23 తేదిన విడుదలవుతోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement