పరేడ్ గ్రౌండ్స్‌లో పంద్రాగస్టు | Independence day celebrations at Secunderabad parade grounds | Sakshi
Sakshi News home page

పరేడ్ గ్రౌండ్స్‌లో పంద్రాగస్టు

Aug 16 2013 4:16 AM | Updated on Sep 1 2017 9:51 PM

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 67వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం కిరణ్

సీఎం చేతుల మీదుగా పతకాలు అందుకుంటున్న ఐపీఎస్‌లు

వర్షంలో తడుస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకిస్తున్న జనం

ప్రథమ బహుమతి సాధించిన సాంస్కృతిక శాఖ శకటం, రెండో స్థానంలో నిలిచిన అటవీ శాఖ, మూడో స్థానం పొందిన ఉద్యాన శాఖ శకటాలు

కవాతు చేస్తున్న పోలీసులు

సాంస్కృతిక ప్రదర్శనలో విద్యార్థులు

అశ్విక దళం
 

Advertisement
 
Advertisement
Advertisement