కెనడా రోడ్డు ప్రమాదంలో తెలుగువాసి మృతి | Kalyan chakravarthy dies in Canada Road accident | Sakshi
Sakshi News home page

కెనడా రోడ్డు ప్రమాదంలో తెలుగువాసి మృతి

Nov 9 2017 9:21 AM | Updated on Aug 30 2018 4:15 PM

Kalyan chakravarthy dies in Canada Road accident - Sakshi

మేడ్చల్‌: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లావాసి మృతిచెందారు. కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన మునగాల కల్యాణ్‌ చక్రవర్తి(30) కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement